Hero Suman: ఆడయ ఫకషనక గసటగ రమమట ర.2 లకషల అడగర.. హర సమనప సనయర డరకటర ఫర

సీనియర్ దర్శకుడు నర్రా శివనాగు (Narra Sivanagu) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘నటరత్నాలు’ (Nataratnalu). బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా బుధవారం హైదారాబాద్‌లో ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేశారు. ఈ వేడుకలో హీరో సుమన్‌పై (Suman) నర్రా శివనాగు తీవ్ర ఆరోపణలు చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ