Comedian Satya: గటట ఫరమ మ సటడయ.. డరఫర ట వలల.. పచచకకచన కమడయన సతయ

కమెడియన్ సత్య (Comedian Satya) ఇంటర్వ్యూ ప్రోమో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘రంగబలి’ (Rangabali) సినిమా హీరో నాగశౌర్యను (Naga Shaurya) ఇంటర్వ్యూ చేసిన సత్య.. పలువురు ప్రముఖ జర్నలిస్టులను ఇమిటేట్ చేశారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ