Chiranjeevi: పలనగ పరకరమ ఉపసనక డలవర చశర.. సమరట రపలయ ఇచచన చరజవ

రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసన (Upasana) ఈరోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ప్రసవం చేయడానికి చెన్నై నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని హైదరాబాద్‌కు రప్పించినట్టు సమాచారం. నేటి తెల్లవారుజామున 1:49 గంటలకు శుభగడియల్లో పాప జన్మించిందని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ