Adipurush US Collections: యఎసల ఆదపరష కలకషనస తఫన.. మదటరజ రకరడల మత!

ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ కలెక్షన్స్ తుఫాన్ (Adipurush US Collections) మొదలైంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఇండియాలోనే కాక యూఎస్‌‌ ప్రేక్షకులు సైతం ఈగర్‌గా వెయిట్ చేశారు. మొత్తానికి శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆదిపురుష్.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజున కలెక్షన్ల సునామీ సృష్టించింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ