Adipurush Director: హనమనప ఓ రత నగటవ టవట.. ఆదపరష రలజ తరవత నటటట వరల!

Om Raut: ‘ఆదిపురుష్’ మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మొదటి రోజున వంద కోట్లకు పైగా కొల్లగొట్టింది. కానీ మూవీ మేకింగ్ విషయంలో ఓం రౌత్‌‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన గతంలో హనుమంతుడిపై చేసిన నెగెటివ్ ట్వీట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ