Vimanam: ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’... సముద్ర ఖని మరో ఎమోషనల్ రోల్
Vimanam Teaser: సముద్ర ఖని, మాస్టర్ ధ్రువ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ‘విమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ జర్నీగా సినిమా ఉంటుందని టీజర్‌ని చూస్తుంటే తెలుస్తోంది.
Comments
Post a Comment