Sitara: మహేష్ బాబు కూతురు రికార్డ్.. ఆ విషయంలో ఇండియాలోనే ఫస్ట్ స్టార్ కిడ్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్. అప్పుడప్పుడు తండ్రి మహేష్ పాటలకు డాన్స్ రీల్స్ చేస్తుంటుంది. ఇలా ఇప్పటికే స్మార్ట్ కిడ్‌గా గుర్తింపు పొందిన సితార.. తాజాగా బిగ్టెస్ట్ ఎండార్స్‌మెంట్‌కు సైన్ చేసి వార్తల్లో నిలిచింది.
Comments
Post a Comment