Siddharth: ‘టక్కర్’గా వస్తోన్న సిద్ధార్థ్.. విడుదల తేదీ ఖరారు

సిద్ధార్థ్ (Siddharth) హీరోగా నటించిన ‘టక్కర్’ (Takkar) సినిమా విడుదల తేదీ ఖరారైంది. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్.. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ