Sharwanand: రూమర్లకు చెక్.. శర్వానంద్ పెళ్లి తేదీ ఖరారు

శర్వానంద్ (Sharwanand), రక్షితారెడ్డిల (Rakshita Reddy) వివాహానికి తేదీ ఖరారైంది. వీరి పెళ్లిపై గత కొద్దిరోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారు. మొత్తానికి ఆ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని, వేదికను ప్రకటించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ