Ravi Teja: పులుల్ని వేటాడే పులి ‘టైగర్ నాగేశ్వర రావు’.. భయపెట్టేలా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియో!
మాస్ మహరాజ్ రవితేజ చివరి చిత్రం ‘రావణాసుర’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’పై ఫోకస్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రివీల్ చేయగా.. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Post a Comment