Rajnikanth: ‘జైలర్’కు చుక్కలు చూపిస్తున్న అనిరుధ్.. రజినీకాంత్ కాల్ చేసినా అదే తీరు!
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు. తన లైనప్‌లో ప్రస్తుతం ఆరుకు పైగా సినిమాలున్నాయి. ఇందులోనే సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ కూడా ఉంది. ఇన్ని ప్రాజెక్టులు ఒకేసారి రావడంతో అనిరుధ్ అందరినీ వెయిటింగ్‌లో పెడుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Post a Comment