Priyanka Chopra: రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇద్దరిలో ఎవరు హ్యాండ్సమ్.. ప్రియాంక చోప్రా ఏం చెప్పిందంటే!!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో తను స్పై క్యారెక్టర్‌లో కనిపించింది. ఇక రీసెంట్‌ ఇంటర్వ్యూలో తనపై ‘లై డిటెక్టర్’ టెస్ట్ నిర్వహించగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఎవరు హ్యాండ్సమ్ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ప్రియాంక ఏం చెప్పిందంటే..

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ