Pavitra Lokesh - నాకు అండగా దేవుడు ఒక శక్తి ఇచ్చాడు.. ఆ శక్తే నరేష్: పవిత్రా లోకేష్

నరేష్‌తో (Naresh) ఉన్న రిలేషన్‌షిప్‌పై పబ్లిక్‌గా తొలిసారి నోరు విప్పారు పవిత్రా లోకేష్ (Pavitra Lokesh). దేవుడు తనకు అండగా ఇచ్చిన ఒక శక్తి నరేష్ అని ఆమె వెల్లడించారు. తన జీవితాన్ని నాశనం చేసిన దుష్టశక్తులను ఎదుర్కోవడానికి వచ్చిన శక్తి నరేష్ అని అన్నారు పవిత్ర. ‘మళ్ళీ పెళ్లి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె నరేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈనెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ