Naga Chaitanya: నాన్న తప్పేమీ లేదు..నన్ను అఖిల్‌ను చాలా సార్లు అడిగారు.. నాగార్జున‌పై చైతు కామెంట్స్‌

Naga Chaitanya: తనతో పాటు అఖిల్ సినిమాల ఎంపికలో నాగార్జున అక్కినేని పాత్ర ఎంత వరకు ఉంటుందనే విషయంపై రీసెంట్ ఇంటర్వ్యూలో నాగ చైతన్య స్పందించారు. నాన్న తప్పేమీ లేదని తమకు తాము ఎదగాలనుకుంటున్నామని ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ