Mehreen: మెహ్రీన్‌తో కటీఫ్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో ఎంగేజ్‌మెంట్.. మాజీ సీఎం మనవడా మజాకా!

టాలీవుడ్‌లో హీరోయిన్ మెహ్రీన్‌కు గతంలో హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మరో అమ్మాయితో అతని ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Comments