Kushi First Single: మణిరత్నం సినిమా పేర్లతో ‘ఖుషి’ సాంగ్.. అభిమానం చాటుకున్న దర్శకుడు శివ!!

విజయ్ దేవరకొండ, సమంత జంటగా రూపొందుతున్న మూవీ ‘ఖుషి’. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇది హీరో తన ప్రేమను వ్యక్తపరుస్తూ పాడే సాంగ్‌ అని తెలుస్తుండగా.. లిరిక్స్ విషయంలో దర్శకుడు శివ చేసిన ప్రయోగం ఆకట్టుకుంటోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ