Krithi Shetty: నా బంగార్రాజు నాగ చైతన్యే.. ఎవ్వరైనా లవ్‌లో పడిపోతారు: కృతి శెట్టి

నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన ‘కస్టడీ’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో నాగ చైతన్య జోష్‌ఫుల్‌గా మాట్లాడాడు. అలాగే కృతిశెట్టి తన స్పీచ్‌లో చైతన్యపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ