Keerthy Suresh: అక్క కోసం తిరుమల వెళ్లిన కీర్తి సురేష్.. ఫొటోల కోసం ఎగబడిన జనం
తిరుమల శ్రీవారిని రోజూ చాలా మంది ప్రముఖులు దర్శించుకుంటూ ఉంటారు. అయితే, సినీ సెలబ్రిటీలు తిరుమల వెళ్లినప్పుడు అక్కడ హడావుడి వేరేలా ఉంటుంది. సినీ నటులతో ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడుతుంటారు. శనివారం నటి కీర్తి సురేష్ (Keerthy Suresh) తిరుమల వెళ్లడంతో అక్కడ ఇలాంటి వాతావరణమే కనిపించింది.
Comments
Post a Comment