Dulquer Salmaan: 'సార్' డైరెక్టర్ వెంకీ అట్లూరితో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా!

'సార్' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి.. తన తదుపరి సినిమాను మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో చేస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ