Dimple Hayathi - డింపుల్ హయతి కావాలని ఇబ్బంది పెట్టారు.. రిక్వెస్ట్ చేశాను: డీసీపీ రాహుల్ హెగ్డే

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతిపై (Dimple Hayathi) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే (DCP Rahul Hegde) కారు డ్రైవర్ చేతన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్‌తో పాటు ఆమె స్నేహితుడు డేవిడ్‌పై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పును కప్పిపుచ్చలేరు అని డీసీపీని ఉద్దేశించి డింపుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై డీసీపీ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ స్పందించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ