Custody Trailer: న్యాయం పక్కన నిలబడ్డ నాగ చైతన్య.. ‘కస్టడీ’తో లైఫ్‌ మారిపోయినట్లే!

నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన ‘కస్టడీ’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన నాగ చైతన్య తన ఇంటెన్స్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

Comments