ఎన్టీఆర్ ఎవరికి దైవం.. నేను కూడా అమ్మవారి వేషం వేసుకుంటా: కరాటే కళ్యాణి

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం (Khammam NTR Statue) ఏర్పాటుపై వివాదం ఇంకా కొనసాగుతోంది. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదని తెలంగాణ హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో మార్పులు చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే, మార్పులు చేసి అదే విగ్రహాన్ని పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు నటి కరాటే కళ్యాణి. ఈ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్లు వేసిన వారిలో కరాటే కళ్యాణి కూడా ఉన్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ