Bhola Shankar: కార్మికుల రోజున మెగాస్టార్ కొత్త లుక్.. ‘భోలాశంకర్’ నుంచి సర్‌ప్రైజ్ పోస్టర్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోలా శంకర్’ చిత్రంలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుండగా.. ఈ రోజు(మే 1) కార్మికుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ