Anand Devarakonda: నేనేం పీకలే లైఫ్‌లో.. ఎందుకు అరుస్తున్నరు.. ఫ్యాన్స్‌పై ఆనంద్ దేవరకొండ అసహనం

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది. ఇక రీసెంట్‌గా ఈ చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా’ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అరుపులపై ఆనంద్ దేవరకొండ అసహనం వ్యక్తం చేశాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ