Aishwarya Rajesh: ‘పుష్ప’లో శ్రీవల్లి క్యారెక్టర్ నాకే బాగా సూట్ అయ్యేది: ఐశ్వర్య రాజేష్

కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన ‘ఫర్హానా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుండగా.. ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పుష్ప మూవీలోని శ్రీవల్లి పాత్ర గురించి కొన్ని కామెంట్లు చేసింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ