Adi Purush: ‘ఆది పురుష్’ ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్.. భారీగా ప్లాన్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్

Adi Purush Trailer: ప్ర‌భాస్‌, ఓం రౌత్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ఆది పురుష్‌. త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నుంచి త్రీడీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయటానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ