Samantha: ‘శాకుంతలం’ రిలీజ్‌కు ముందు సమంతకు జ్వరం.. గొంతు కూడా పోయింది!

స్టార్ హీరోయిన్ సమంత గతం వారం రోజులుగా ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సమంత.. ఒక్కసారిగా సిక్ అవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ