Pushpa 2: పులే రెండడుగులు వెనక్కి వేసినాదంటే.. పుష్ప వచ్చుండాడని అర్థం...‘వేర్ ఈజ్ పుష్ప’ వీడియో పీక్స్
Allu Arjun - Pushpa 2: అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఓరోజు ముందుగానే పుష్ప 2 మేకర్స్ వేర్ ఈజ్ పుష్ప అనే వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
Comments
Post a Comment