Orange: 'ఆరెంజ్' సినిమాకు ఆ పేరు అందుకే పెట్టాను: బొమ్మరిల్లు భాస్కర్
ఆరెంజ్ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్ అయింది. కానీ రీరిలీజ్‌లో మాత్రం ఈ సినిమాకు సూపర్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అసలు ఈ సినిమాకు 'ఆరెంజ్' అని ఎందుకు పేరు పెట్టారో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చెప్పారు.
Comments
Post a Comment