Nani: వెంకటేష్ ‘సైంధవ్‌’లో నాని.. ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగమేనా?

ఇటీవలే ‘దసరా’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం NANI30 చిత్రంలో నటిస్తు్న్నాడు. ఇది ఈ ఏడాది చివరన విడుదలయ్యే అవకాశం ఉండగా.. వెంకటేష్ ‘సైంధవ్’ చిత్రంలో తను నటిస్తున్నట్లు కన్‌ఫర్మ్ చేశాడు నాని.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ