Mani Ratnam: రాజ‌మౌళికి థాంక్స్‌.. బాహుబ‌లి చేయ‌క‌పోయుంటే PS2 లేదు: మ‌ణి ర‌త్నం

Mani Ratnam - Rajamouli: ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వ‌న్ రెండో భాగం ఐదు భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. హైద‌రాబాద్‌లో ఆదివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంటైర్ టీమ్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంలో మ‌ణి ర‌త్నం మాట్లాడుతూ రాజ‌మౌళికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ