Malli Pelli Teaser Memes: నరేష్-పవిత్రా లోకేష్‌ల ఆ బిట్‌ కోసం మళ్లీ మళ్లీ ‘మళ్లీ పెళ్లి’ టీజర్.. మిలియన్ల వ్యూస్‌తో దుమ్ముదుమారం

Naresh Pavitra Lokesh Malli Pelli: మళ్లీ పెళ్లి అంటూ మరోసారి రచ్చ రాసేశారు నరేష్-పవిత్రాలోకేష్‌లు. పెళ్లి, అక్రమ సంబంధాలు, బెడ్ రూం వ్యవహారాలకు సంబంధించిన పర్సనల్ విషయాలను చెప్పుకోవడానికి చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ నరేష్-పవిత్రాలోకేష్‌లు వీటి గురించి ఏకంగా సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు అదే మళ్లీ పెళ్లి. ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం నాడు విడుదల చేయడంతో అది నెట్టింట సంచలనంగా మారింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ