Lingusamy: ‘వారియర్’ డైరెక్టర్ లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష

రామ్ పోతినేనితో గతేడాది ‘వారియర్’ మూవీ తెరకెక్కించిన ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి చిక్కుల్లో పడ్డారు. చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీలు దాఖలు చేసినప్పటికీ తోసిపుచ్చింది కోర్టు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ