Athens Film Festival Award: ‘బలగం’ సప్పుడు ఏథెన్స్‌లో మోగింది.. సౌండ్ డిజైన్‌తో అవార్డ్ కొట్టేసింది!

తెలుగు ఇండస్ట్రీలో ‘బలగం’ మూవీ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓ వైపు గ్రామాల్లో ఓపెన్ ప్రీమియర్స్‌తో జనాల్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న ఈ సినిమా మరోపైపు వరుస అవార్డులతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ