Upendra: నా డైరెక్షన్ పవర్ ఏంటో చూపిస్తా.. ఆ సినిమా అర్థమైతే మీరే సూపర్‌స్టార్: ఉపేంద్ర

యాక్టర్‌గానే కాకుండా టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ ఉపేంద్ర.. ప్రస్తుతం ‘కబ్జా’ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన అప్‌కమింగ్ డైరెక్టోరియల్ మూవీ UI గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ