The Elephant Whisperers: ఆస్కార్ గెలిచిన ఏనుగులు అదృశ్యం.. తాగుబోతులను తరుముకుంటూ అడవిలోకి..!

ఆస్కార్ అవార్డు గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’లో (The Elephant Whisperers) నటించిన ఏనుగులు అదృశ్యమయ్యాయి. కొంత మంది తాగుబోతులు ఆ రెండు ఏనుగులను అడవిలోకి తోలుకొని పోయినట్టు వాటి సంరక్షకుడు బొమ్మన్ వెల్లడించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ