Tammareddy RRR: తమ్మారెడ్డికి నాగబాబు క్షమాపణ.. ముదిరిన RRR ఆస్కార్ వివాదం

Tammareddy Bharadwaj RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంతో.. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి తెలుగు వాడు ఆర్ ఆర్ ఆర్‌కి ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌కి రూ.80 కోట్లు ఖర్చు చేశారని నోరుపారేసుకున్నారు తమ్మారెడ్డి. దీంతో వివాదం చెలరేగింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ