SSMB 29: మ‌హేష్ - రాజ‌మౌళి మూవీలో న‌టించ‌బోయే హాలీవుడ్ బ్యూటీ ఎవ‌రంటే!

Mahesh Babu - SSMB 29: రాజ‌మౌళి దర్శ‌క‌త్వంలో మ‌హేష్ చేయ‌బోతున్న SSMB 29లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. వారిలో ఒక‌రు బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనె న‌టించ‌నుంది. మ‌రో హీరోయిన్‌గా హాలీవుడ్‌కి చెందిన జెన్నా ఒర్టెగా అని టాక్ వినిపిస్తోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ