Sir OTT Release: ధనుష్ ‘సార్’ ఓటీటీ రిలీజ్ డేట్.. విడుదలైైన నెల రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు రెఢీ

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సార్’ మూవీ గత నెల 17న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే రిలీజై నెల రోజులైనా గడవకముందే ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Comments