Prabhas: ఇంట‌ర్నేష‌న‌ల్ మార్గెట్‌ను టార్గెట్ చేసిన ప్ర‌భాస్‌.. పాట‌లు, కామెడీ లేకుండానే!

Salaar: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న ‘సలార్’ మూవీని ఇంగ్లీష్‌లో కూడా విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్‌ మూవీగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ