Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో పొలిటికల్ మూవీ.. జనాలతోనే భయమంటున్న ప్రస్థానం డైరెక్టర్

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ‘దేవ కట్టా’. చివరగా సాయి ధరమ్ తేజ్‌తో ‘రిపబ్లిక్’ మూవీ తెరకెక్కించిన ఆయన.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌తో చేయాలనుకుంటున్న సినిమా గురించి వెల్లడించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ