Pathaan OTT Release: ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ డేట్.. మూడు భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం జనవరిలో విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు షారుఖ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కన్‌ఫర్మ్ అయ్యింది. ఇంతకీ ఎప్పుడంటే..
Comments
Post a Comment