Naresh Pavitra Honeymoon: దుబాయ్‌లో న‌రేష్ - ప‌విత్రా లోకేష్ హ‌నీమూన్‌

Naresh Pavitra Honeymoon: టాలీవుడ్‌కి చెందిన న‌రేష్, ప‌విత్రా లోకేష్ ఓ ఇంటివార‌య్యారు. న‌రేష్ పెళ్లి వీడియో కూడా షేర్ చేశారు. అయితే ఆ వీడియో పాత‌ద‌ని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడీ జంట హ‌నీమూన్‌ను దుబాయ్‌లో సెల‌బ్రేట్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ