Nani: పాన్ ఇండియాపై పగబట్టిన నాని.. ఆ మాట వినబడితే అస్సలు తట్టుకోవట్లే.. ఇదే రీజన్!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘దసరా’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలవుతుండగా.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా ట్యాగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ