Margani Bharat - తలుచుకుంటే హీరోగా 10 సినిమాలు చేయగలను.. సూపర్ హిట్లు తీయగలను: ఎంపీ భరత్

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat) గతంలో ఒక సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ‘ఓయ్ నిన్నే’ అనే సినిమాతో భరత్ హీరోగా పరిచయమయ్యారు. ఆయనకు ఇదొక్కటే సినిమా. అందుకే, భరత్‌‌ను ‘ఏకచిత్ర నటుడు’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు ఎగతాళి చేస్తూ ఉంటారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ