Jr NTR - Preity Zinta: జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రీతి జింటా సెల్ఫీ వైరల్

RRR టీమ్ ప్రస్తుతం ఆస్కార్ మూడ్‌లో ఉంది. మరికొన్ని గంటల్లో అకాడమీ అవార్డులను ప్రకటించనున్న నేపథ్యంలో దక్షిణాసియా సినీ ప్రముఖులకు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ