Hansika Motwani: నిమిషానికి రూ.5 లక్షలు వసూలు చేస్తా.. వరుడి ఫ్యామిలీకి హీరోయిన్ హన్సిక తల్లి వార్నింగ్

హీరోయిన్ హన్సిక మోత్వాని (Hansika Motwani) పెళ్లిలో జరగాల్సిన తంతులన్నీ కచ్చితంగా జరిగేలా చూసుకున్నారు ఆమె తల్లి మోనా మోత్వాని (Mona Motwani). ముఖ్యంగా ఆమెకు రాహుకాలంపై పట్టింపు ఎక్కువ. కచ్చితంగా రాహుకాలం రాకముందే మంచి ముహూర్తంలో పనులు అవ్వాలని కోరుకుంటారు. కానీ, వరుడు సోహెల్ కతురియా (Sohael Kathuriya) కుటుంబం పెళ్లి పనుల్లో కాస్త ఆలస్యం చేసేవారట. ఈ విషయంలో మోనా మోత్వాని కాస్త అసహనానికి గురయ్యారు. వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ