Dhamki Collections: ‘ధమ్కీ’ దమ్ము చూపించిన విశ్వక్ సేన్.. మూడు రోజుల్లోనే ఇన్ని కోట్ల కలెక్షన్స్!!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ మార్చి 22న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. ఇప్పటి వరకు విశ్వక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించిందో తెలుసా!

Comments