Dasara Pre Release: ‘దసరా’ ప్రీరిలీజ్ ఈవెంట్.. రాయలసీమలో వేదిక ఫిక్స్!

స్టార్ హీరో నాని, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రీరిలీజ్ ఈవెంట్‌‌కు ప్లాన్ చేసిన మేకర్స్.. వేడుక తేదీతో పాటు వేదిక వివరాలను తాజాగా వెల్లడించారు.

Comments