Dasara Collections: యు.ఎస్‌లో ‘దసరా’ జోరు.. మహేష్, బ‌న్నీలను దాటేసిన నాని

Dasara Collections: నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ద‌స‌రా. ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంటుంది. యు.ఎస్‌లో ప్రీమియ‌ర్ గ్రాస్ వ‌సూళ్ల ప‌రంగా ద‌స‌రా రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ